Saturday, August 27, 2011

జీవితకాలం


              
              


  చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా
  మనం
  కోర్టులు, ముక్కోటి దేవుళ్ల చుట్టూ-
  తిరుగుతుంటాం.


  మనలాంటి పాపాత్ముల్ని కన్నందుకు,
  పాపం భూమి
  సూర్యుడి చుట్టూ ఎప్పటికీ-
  తిరుగుతూ..తిరుగుతూ..తిరుగుతూ

       ___________ పి.రామకృష్ణ.

2 comments:

  1. రామకృష్ణ గారూ..మీ కవితా దృష్టి చాలా వినూత్ననంగా ఉందండీ...
    వర్డ్ వేరిఫికేషన్ తీసేయ్యరూ వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

    ReplyDelete
  2. జ్యోతిర్మయి గారు కృతజ్ఞతలు. వర్డ్ వెరిఫికేషన్ తొలగించానండి.

    ReplyDelete